Endurance meaning in Telugu – ఎన్డ్యూరెన్స్ అర్థం తెలుగులో
Endurance meaning in Telugu – ఎన్డ్యూరెన్స్ అర్థం తెలుగులో: ఎన్డ్యూరెన్స్ అనే పదాన్ని సాధారణంగా శారీరక శ్రమ అధికంగా ఉండే పనులు, ఎక్సర్సైజులు, మరియు క్రీడల విషయంలో ఉపయోగిస్తారు. సాధారణంగా ఎన్డ్యూరెన్స్ అంటే ఓర్పు, తాళిమి, ఓపిక, సహనం వంటి అర్ధాలు వస్తాయి. ఈ పదం యొక్క అర్ధాలు, ఎలాంటి సందర్భాలలో ఉపయోగించాలి, మరియు ఉదాహరణలు ఈ పోస్టులో తెలియజేస్తున్నాము. Endurance meaning in Telugu – ఎన్డ్యూరెన్స్ అంటే తెలుగులో అర్ధం ఏమిటి? ఎన్డ్యూరెన్స్ … Read more