Bawaal, Bavaal, Bawal, Bahara, Gunga, Andha, Yarana, Rabba Ve, Chokri meaning in Telugu

Bawaal, Bavaal, Bawal, Bahara, Gunga, Andha, Yarana, Rabba Ve, Chokri meaning in Telugu: కొన్ని హిందీ లేదా ఏదైనా ప్రాంతీయ భాషలోని పదాలు సినిమాలు, రాజకీయాలు, సామాజిక మాధ్యమాలు లేదా వేరే ఏదైనా మాధ్యమం ద్వారా వాడుక భాషలోకి వస్తాయి. ప్రస్తుతం గూగుల్ లో వెతుకుతున్న కొన్ని హిందీ పదాల అర్థాలను తెలుగు లో తెలుసుకుందాం. ఈ పోస్ట్ లో బవాల్ (Bawaal, Bavaal), బవల్ (Bawal), బహరా (Bahara), గూంగా (Gunga), … Read more

Executant meaning in Telugu – ఎగ్జిక్యూటెంట్ అర్థం తెలుగులో

Executant meaning in Telugu – ఎగ్జిక్యూటెంట్ అర్థం తెలుగులో: ఎగ్జిక్యూటెంట్ (Executant) అనే పదం చాలా అరుదుగా వినబడుతుంది. ఎగ్జిక్యూట్ (Execute) అనే పదం మనం రోజువారీ సంభాషణల్లో ఉపయోగిస్తాం, కానీ ఎగ్జిక్యూటెంట్ అర్ధం మనలో చాలామందికి తెలియదు. ఈ పదం యొక్క అర్ధం మరియు ఎలాంటి సందర్భాలలో ఉపయోగించాలో ఈ పోస్టులో తెలుసుకుందాం. Executant meaning in Telugu – ఎగ్జిక్యూటెంట్ మీనింగ్ ఇన్ తెలుగు ఎగ్జిక్యూటెంట్ (Executant) అంటే కార్య నిర్వాహకుడు, పనిచేసేవాడు, … Read more

WhatsApp and What’s Up meaning in Telugu – వాట్సాప్ మరియు వాట్స్ అప్ అర్ధాలు తెలుగులో

WhatsApp and What’s Up meaning in Telugu – వాట్సాప్ మరియు వాట్స్ అప్ అర్ధాలు తెలుగులో: ప్రస్తుతం ఇంగ్లీష్ పదాలు కొన్ని మనం వాడుక భాషలో ఉపయోగిస్తున్నాం. కార్, టీవీ, ట్రావెల్ వంటివి సాధారణంగా ఉపయోగిస్తే కొన్ని కొత్త పదాలు మనల్ని అయోమయానికి గురిచేస్తుంటాయి. సామాజిక మాధ్యమాల్లో హాయ్, హలోకి బదులుగా వాట్స్ అప్ అనటం గమనించవచ్చు. చాలా మంది వాట్సాప్ అనే మొబైల్ యాప్ మరియు ఈ వాట్స్ అప్ అనే పదాల … Read more

Extrovert meaning in Telugu – ఎక్సట్రావర్ట్ అర్ధం తెలుగులో

Extrovert meaning in Telugu – ఎక్సట్రావర్ట్ అర్ధం తెలుగులో: హ్యూమన్ సైకాలజీలో ఇతరులతో ప్రవర్తించే తీరు మరియు ఆలోచన సరళిని బట్టి మనుషులను ఇంట్రావర్ట్, ఎక్సట్రావర్ట్, యాంబివర్ట్ అనే మూడు రకాలుగా విభజించారు. ఎక్సట్రావర్ట్ (ఎక్స్ట్రావర్ట్) అర్ధం మరియు వారి లక్షణాలు ఈ పోస్టులో తెలుసుకుందాం. Extrovert meaning in Telugu – ఎక్సట్రావర్ట్ మీనింగ్ ఇన్ తెలుగు ఎక్సట్రావర్ట్ అంటే తెలుగులో బహిర్ముఖుడు, మనసులో ఉన్నది నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తి, ఆలోచనలను ఇతరులతో పంచుకునే … Read more

Introvert meaning in Telugu – ఇంట్రావర్ట్ అర్ధం తెలుగులో

Introvert meaning in Telugu – ఇంట్రావర్ట్ అర్ధం తెలుగులో: హ్యూమన్ సైకాలజీలో ఇతరులతో ప్రవర్తించే తీరు మరియు ఆలోచన సరళిని బట్టి మనుషులను ఇంట్రావర్ట్, ఎక్సట్రావర్ట్, యాంబివర్ట్ అనే మూడు రకాలుగా విభజించారు. ఇంట్రావర్ట్ అర్ధం మరియు వారి లక్షణాలు ఈ పోస్టులో తెలుసుకుందాం. Introvert meaning in Telugu – ఇంట్రావర్ట్ మీనింగ్ ఇన్ తెలుగు ఇంట్రావర్ట్ అంటే తెలుగులో అంతర్ముఖుడు, సిగ్గరి, మనసులో మాట బయటకి చెప్పని వ్యక్తి, లోలోపల ఆలోచించు వ్యక్తి, … Read more

Vibes meaning in Telugu – వైబ్స్ అర్ధం తెలుగులో

Vibes meaning in Telugu – వైబ్స్ అర్ధం తెలుగులో: వైబ్స్ (Vibes) అనేే పదాన్ని సాధారణంగా వైబ్రేషన్స్ (Vibrations) అనే పదానికి సంక్షిప్తంగా ఉపయోగిస్తారు. అందుకే చాలామంది వైబ్స్ అర్ధాన్ని ప్రకంపనలు, కంపనం, కదలిక అని అనువదిస్తారు. కానీ వైబ్స్ అంటే అనుభూతి మరియు వాతావరణం అనే అర్ధాలు కూడా వస్తాయి. వైబ్స్ అర్ధం, ఉదాహరణలు, మరియు ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించాలో ఈ పోస్టులో తెలుసుకుందాం. Vibes meaning in Telugu – వైబ్స్ మీనింగ్ … Read more

Defect, Weakness, Addiction meaning & difference in Telugu – లోపం, బలహీనత, వ్యసనం అర్ధాలు తెలుగులో

Defect, Weakness, Addiction meaning & difference in Telugu – లోపం, బలహీనత, వ్యసనం అర్ధాలు తెలుగులో: సాధారణంగా మనం డిఫెక్ట్ (defect), వీక్నెస్ (weakness), మరియు అడిక్షన్ (addiction) అనే పదాలను ఒకే అర్ధం వచ్చేలా ఉపయోగిస్తాం. కానీ ఈ పదాలకు స్వల్ప వ్యత్యాసం ఉంది. ఈ పదాలను ఎలాంటి సందర్భాలలో ఉపయోగించవచ్చో ఈ పోస్టులో తెలుసుకుందాం. Defect meaning in Telugu – డిఫెక్ట్ అర్ధం తెలుగులో డిఫెక్ట్ అంటే లోపం అని … Read more

Torchbearer meaning in Telugu – టార్చ్ బేరర్ అర్థం తెలుగులో

Torchbearer meaning in Telugu – టార్చ్ బేరర్ మీనింగ్ ఇన్ తెలుగు: మీరు టార్చ్ బేరర్ అనే పదాన్ని చాలా సందర్భాలలో విని ఉంటారు. కానీ ఈ పదానికి అర్ధం మనలో చాలామందికి తెలియదు. టార్చ్ బేరర్ అంటే అర్ధం మరియు ఈ పదాన్ని ఎలాంటి సందర్భాలలో ఉపయోగించవచ్చో ఈ వ్యాసంలో తెలుసుకుందాం. Torchbearer meaning in Telugu – టార్చ్ బేరర్ మీనింగ్ ఇన్ తెలుగు టార్చ్ బేరర్ అనే పదాన్ని సాధారణంగా ముందుండి … Read more

Chowkidar meaning in Telugu – చౌకీదార్ అర్ధం తెలుగులో

Chowkidar meaning in Telugu – చౌకీదార్ అర్ధం తెలుగులో: సాధారణంగా ఎక్కువ మంది ఇంగ్లీష్ పదాల అర్ధాలు తెలుసుకోవటానికి గూగుల్ లో వెతుకుతుంటారు. కానీ అరుదుగా కొన్ని హిందీ లేదా ఇతర భాషలకు చెందిన పదాలు ప్రాచుర్యం పొందుతాయి. అటువంటిదే చౌకీదార్ (चौकीदार) అనే హిందీ పదం. ఈ పదం యొక్క అర్ధం, ఎలాంటి సందర్భాలలో ఉపయోగించవచ్చు, మరియు ఈ పదం ఎలా ప్రాచుర్యం పొందిందో ఈ వ్యాసంలో తెలుసుకుందాము. Chowkidar meaning in Telugu … Read more

Hakuna Matata meaning in Telugu – హకునా మటాట అర్ధం తెలుగులో

Hakuna Matata meaning in Telugu – హకునా మటాట అర్ధం తెలుగులో: హకునా మటాట అనే పదం ఇంగ్లీష్ భాషకు చెందినది కాదు. కానీ, సినిమాల ద్వారా ప్రాచుర్యం పొందింది. హకునా మటాట అనేది ఆఫ్రికా ఖండంలో స్వాహిలి భాషకు చెందిన ఊతపదం (Swahili phrase). స్వాహిలిలో Hakuna అంటే No (నో), Matata అంటే worries, problems అని అర్థం. హకునా మటాట (Hakuna Matata) అంటే ఏం పరవాలేదు, ఇబ్బందేమీ లేదు, సమస్యేమీ … Read more