Surrogacy meaning in Telugu – సరోగసి అర్ధం తెలుగులో

Surrogacy meaning in Telugu – సరోగసి అర్ధం తెలుగులో: సరోగసి అనే పదం సినిమాలు లేదా వార్తల్లో తరచుగా వినిపిస్తుంది. ముఖ్యంగా ఎవరైనా సెలెబ్రిటీలు సరోగసి పద్ధతిలో గర్భం దాల్చారని తెలిస్తే వారి అభిమానులు వెంటనే దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారు. ఈ పదం యొక్క అర్ధం మరియు దీనిని ఎలాంటి సందర్భాలలో ఉపయోగించాలో ఈ పోస్టులో తెలియజేస్తున్నాము. ఈ మధ్యకాలంలో సరోగసి అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. సరోగసినే తెలుగులో అద్దె … Read more

SMH meaning in Telugu – ఎస్ ఎమ్ హెచ్ అర్ధం తెలుగులో

SMH meaning in Telugu – ఎస్ ఎమ్ హెచ్ అర్ధం తెలుగులో: ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా సంక్షిప్త నామాల (acronyms) వినియోగం అధికంగా ఉంది. మనం మాట్లాడేటప్పుడు వివరంగా అన్ని విషయాలు చెప్తాము, కానీ ఆన్లైన్ లో టైప్ చేయటం కష్టం. పైగా మన హావభావాలు కూడా అవతలి వ్యక్తికి అర్ధం కావు. అందుకే సంక్షిప్తంగా చెప్పటానికి ఎక్రోనిమ్స్ మరియు హావభావాల కోసం ఈమోజీస్ ఉపయోగిస్తారు. ఇలా ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, … Read more

Ajwain meaning in Telugu – అజ్వైన్ లేదా అజ్వాయిన్ గురించి తెలుగులో

Ajwain meaning in Telugu – అజ్వైన్ లేదా అజ్వాయిన్ గురించి తెలుగులో: Ajwain (అజ్వైన్, అజ్వాయిం, అజ్వాయిన్) ని వాము, వోముు, ఓమ అని పిలుస్తారు. రెండు వేర్వేరు రకాల మొక్కలను వాము అనే పేరుతో పిలుస్తారు. అందువలన కేవలం తెలుగు వారికే కాక భారతీయులందరికీ ఈ మొక్క విషయంలో కొంత గందరగోళం నెలకొని ఉంది. అందుకే మీరు ఏదైనా ఆహార పదార్థాలలో వాము వినియోగించాలనుకుంటే ఆకులు వాడాలా లేక గింజలు వాడాలా అని సరిచూసుకోవాలి. … Read more

Spices Names in English and Telugu with Pictures – సుగంధ ద్రవ్యాల పేర్లు తెలుగులో

Spices Names in English and Telugu with Pictures – సుగంధ ద్రవ్యాల పేర్లు తెలుగులో: స్పైసెస్ (Spices) అంటే తెలుగులో సుగంధ ద్రవ్యాలు అని అర్థం. ఈ సుగంధ ద్రవ్యాలు మంచి సువాసన కలిగి ఉంటాయి. వీటిని వంటకాలలో వినియోగించటం వల్ల రుచితో పాటు మంచి సువాసన కలిగేలా చేస్తాయి. వీటిని ఒకప్పుడు కేవలం భారతీయులు మాత్రమే వినియోగించేవాళ్ళు. తర్వాత కాలంలో ఐరోపా మరియు పశ్చిమ దేశాల్లో మాంసం నిల్వ చేసుకోవటానికి మిరియాలు ఉపయోగించవచ్చు … Read more

Triglycerides meaning in Telugu – ట్రైగ్లిజరైడ్స్ అర్ధం తెలుగులో

Triglycerides meaning in Telugu – ట్రైగ్లిజరైడ్స్ అర్ధం తెలుగులో: ట్రైగ్లిజరైడ్స్ (Triglycerides) అంటే మన రక్తంలో ఉండే ఒక రకమైన కొవ్వు పదార్ధాలు. ఆహారంలో ఉండే కొవ్వు పదార్ధాలు మొదట కొవ్వు కణాలలో ట్రైగ్లిజరైడ్స్ రూపంలో నిల్వ చేయబడతాయి, ఆ తర్వాత క్రమంగా రక్తంలోకి విడుదలవుతాయి. మన శరీరంలో కొలెస్ట్రాల్ గురించి తెలిపే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ (LPT – Lipid Profile Test) మనకు ట్రైగ్లిజరైడ్స్ ఏ స్థాయిలో ఉన్నాయో కూడా తెలియజేస్తుంది. ట్రైగ్లిజరైడ్స్ … Read more

Fish Names in Telugu – చేపల పేర్లు తెలుగులో

Fish Names in Telugu – చేపల పేర్లు తెలుగులో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశంలోనే రెండవ అతి పెద్ద సముద్ర తీర ప్రాంతం ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో చేపలు అమితంగా ఇష్టపడే ఆహార పధార్ధాల్లో ఒకటి. అంతేకాకుండా మత్స్యకారులకు చేపలు పట్టడం జీవనాధారం. కానీ మనలో చాలా మందికి కొన్ని చేపల పేర్లు తెలుగులో తెలియదు. అందుకే ఈ పోస్ట్ లో మీకు కావలసిన సమాచారం అంతా పొందుపరుస్తున్నాము. సాధారణంగా మనకి రెస్టారెంట్లలో ఉండే పేర్లు … Read more