మహేష్ వర్సెస్ బన్నీ – ఎవరి స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది?

చాలా కాలం తర్వాత సంక్రాంతి సీజన్లో గట్టి పోటీ నెలకొంది. సాధారణంగా పోటీ ఉన్నప్పుడు వేరే జోనర్ లేదా ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలు పోటీపడుతుంటారు. కానీ ఈసారి ఇద్దరు యంగ్ హీరోలు యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేయటంతో పోటీ రసవత్తరంగా మారింది. మొదట రెండు చిత్రాలని 12న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇలా చేస్తే రెండు సినిమాలు నష్టపోతాయనే ఉద్దేశ్యంతో ఒక రోజు వ్యవధిలో రిలీజ్ చేయటానికి సిద్ధపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే … Read more

బోయపాటి శ్రీను పరిస్థితి ఏంటి?

మారుతున్న ట్రెండ్ తో పాటు సీనియర్ హీరోల మార్కెట్ కూడా తగ్గుతూ వస్తుంది. ముఖ్యంగా బాలకృష్ణ మార్కెట్ దారుణంగా పడిపోయింది. కమర్షియల్ సినిమాలని ప్రేక్షకులు ఎంకరేజ్ చేయకపోవటం ప్రధాన కారణం కాగా మూస ధోరణిలో సినిమాలు చేయటం కూడా ఒక కారణం. ఒకప్పుడు టాప్ హీరోలలో ఒకరిగా చలామణి అయిన బాలకృష్ణ ఇప్పుడు సక్సెస్ కోసం ఆచితూచి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వచ్చింది. బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. దానికి పోటీగా వచ్చిన … Read more

క్రిస్టోఫర్ నోలన్ టెనెట్ ట్రైలర్ విశ్లేషణ

క్రిస్టోఫర్ నోలన్ టెనెట్ సినిమా ప్రారంభించినప్పటినుండి ప్రేక్షకులలో ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమా ట్రైలర్ మాత్రం చాలామంది ప్రేక్షకులకు గందరగోళంగా అనిపించింది. నిజానికి క్రిస్టోఫర్ నోలన్ సినిమాలంటేనే ప్రేక్షకులను ఆలోచింపచేసేలా ఉంటాయి, కానీ ట్రైలర్స్ సాధారణంగా కమర్షియల్ పంథాలో సాగుతాయి. ఈసారి ట్రైలర్ నుండే ప్రేక్షకులు కథ ఏమై ఉంటుందో అని చర్చించుకునేలా చేసారు. అందుకే ట్రైలర్ చివరిలో దీన్ని అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించొద్దు, ఆస్వాదించండి అని కొసమెరుపు జతచేసారు. కానీ ట్రైలర్ ని అర్ధం చేసుకోవాలనుకునే … Read more